Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో నూతనంగా నిర్మిస్తున్న
ముత్యంపల్లి గ్రామంలోని రైతు వేదిక పనులను ఈరోజు మంచిర్యాల జిల్లా DRDO శేషాద్రి గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎంపీడీఓ ఎంఏ అలీం గారు, ఏవో వందన గారు, ఏఈపిఆర్ కళ్యాణ్ రెడ్డి, AEO లు శ్రీధర్, తిరుపతి పాల్గొన్నారు.