Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జిల్లా పంచాయతీ అధికారి బదిలీ

Mancherial District News:-
మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారిగా విధులు
నిర్వహిస్తున్న వీరబుచ్చయ్య గారు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన నారాయణ రావు గారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన 2018 ఆగష్టు 28న మంచిర్యాల జిల్లా DPO గా బాధ్యతలు స్వీకరించి గత రెండు సంవత్సరాలుగా సేవలందించారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App