Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు మంచిర్యాల జిల్లా
కలెక్టర్ భారతి హోళీకేరి గారు ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల ట్రీ గార్డులు సర్రిగ్గా అమర్చి లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వాటిని సవరించారు. కొండాపూర్ యాప లోని వైన్స్, కిరణం, మెడికల్ స్టోర్స్, కూరగాయల దుకాణం పరిసరాలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చేసి ఆగ్రహం వ్యక్తం చేసి వారికి జరిమానా విధించారు. చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని దుకాణా దారులకు, ప్రజలకు సూచించారు.