Digital Kasipet:-
కాసిపేట మండలంలో కరోనా కేసుల సంఖ్య
రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న కొండాపూర్ లోని ఓ వ్యాపారికి పాజిటివ్ రావడంతో గ్రామపంచాయతీ వారు అప్రమత్తమయ్యారు. రేపు మంగళవారం నుండి వచ్చేనెల 5వ తేదీ వరకు గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకి రావద్దని అన్నారు. ఈమేరకు ఈరోజు గ్రామపంచాయతీ సిబ్బంది డప్పు చాటింపు చేశారు. దేవపూర్ గ్రామ పంచాయతీలో కూడా గత శనివారం నుండి వచ్చేనెల 5వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు.