Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట గనిలో మరో కార్మికునికి కరోనా

Kasipet Mandal App:-
మండలంలోని కాసిపేట - 1 గనిలో సోమవారం
మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దింతో కాసిపేట గనిలో ఇప్పటివరకు మొత్తం 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే బదిలీ వర్కర్ కి పాజిటివ్ రావడంతో అతడిని కలిసిన ఇతర కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న కార్మికులు నిరసన కార్యక్రమం చేసిన నేపథ్యంలో గని యాజమాన్యం స్పందించి ప్రైమరీ కాంటాక్ట్ లను గురించి వారిని హోమ్ క్వారన్టైన్ చేస్తామని చెప్పారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App