Digital Kasipet:-
రెబ్బన మండలం వంకులం గ్రామ శివారులో
అనుమానాస్పద స్థితిలో చనిపోయి పడి ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. ఇతను కాసిపేట మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ కి చెందిన ముడపెళ్లి రమేష్ గా గుర్తించారు. వ్యక్తి మరణానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.