Digital Kasipet:-
కాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది
విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కాసిపేట పోలీస్ స్టేషన్లో కేసునమోదయింది. కాసిపేట శివారులోని సర్వే నెంబర్ 293అ/1 భూమి వివాదంలో తరచు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేయడమే కాకుండా సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తుండడంతో తహసీల్దార్ భూమేశ్వర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్ఐ రాములు గారు తెలిపారు.