Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పేదకుటుంబానికి యువశక్తి సహాయం

Kasipet Mandal App:-
కరోనా మహమ్మారి మండలంలో విజృంభిస్తుండగా,
గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నిరుపేదలు కూలీ దొరకక ఇబ్బందులు పడ్తున్నారు. ఈ నేపథ్యంలో యువశక్తి యూత్ వారు కాసిపేట్ మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన జుగునక బాధిరావు అనే  పేద కుటుంబానికి 50 కిలోల బియ్యన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ శక్తి యూత్ అధ్యక్షుడు దండవేని చందు, యాత్ సభ్యులు రాజశేఖర్, వినోద్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App