Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పక్క రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు

Kasipet Mandal App:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలోని
గొల్లవాడాలో ప్రజలు పక్క రోడ్లు లేక ఇబ్బందులు పడ్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో మట్టి రోడ్డు అద్వానంగా తయారయింది. ప్రజలు ఇంటినుండి బయటికి రావడానికి కూడా వీలు లేని విధంగా గొల్లవాడా ఆరవ వార్డ్ పరిస్థితి ఉంది. గ్రామ పంచాయితీకి పలుమార్లు చెప్పిన పట్టించుకోట్లేదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App