Digital Kasipet:-
కాసిపేట మండలంలోని చిన్నదర్మరం చెరువు
కట్ట ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా కూలగొట్టి గండికొట్టారు. కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ పని స్థానిక రైతులు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తరువాత గ్రామస్థులందరికి విషయం తెలియడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కట్ట కూలగొట్టిన వ్యక్తులు ఏ స్వలాభం ఆశించి చేసారో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని అధికారులు ఇందుకు బాద్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, స్థానిక రైతులు కోరుతున్నారు.