Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 41 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ 9, మంచిర్యాల 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 87 పరీక్షలు నిర్వహించగా అందులో 29 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App