Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో గత మూడురోజులుగా
ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ శాఖ వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇంట్లో వాడే విద్యుత్ పరికరాలను తడి చేతితో తాకవద్దని, ఆరుబయట కరేంటు పోల్ లను ఎవ్వరూ తాకవద్దని సూచిస్తున్నారు. బయట ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే మీ ఏరియా కరెంటు ఆఫీసుకి కాని లేదా మీ యొక్క లైన్ ఇన్స్పెక్టర్ కు కాని సమాచారం అందించాలని కాసిపేట ఏ.ఈ లక్ష్మణ్ గారు పేర్కొన్నారు.
Kasipet Line Inspector:- 9493546676,
Devapur Line Inspector:- 8333995535,
Dharmaraopet Linemen:- 8333994241,
Kasipet Linemen:- 8333994240,
Devapur Linemen:- 8333994243,
Kasipet A.E:- 90324 58785