Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని అన్ని గ్రామ
పంచాయతీలలో ఈనెల 8వ తేది నుండి 15వ తేదీ వరకు జరిగే గందేకి ముక్త్ భరత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కాసిపేట ఎంపీడీఓ ఎంఏ అలీం గారు సూచించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన "మురికి రహిత భారతదేశం" కార్యక్రమంలో భాగంగా 8 రోజులలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, ఆస్పత్రులను శుభ్రపరచడం, శ్రమ దానం చేయడం, మొక్కలు నాటడం, మరియు పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిచాలన్నారు.