Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండల కరోనా బులిటెన్

Digital Kasipet:-
కాసిపేట మండలంలో కరోనా బులిటెన్
నిలిచిపోయింది. ఇకనుండి మండలంలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను మీడియాకు మరియు ప్రజలకు తెలపకుండా గోప్యాంగ ఉంచనున్నారు. కరోనా బాధితులకు స్థానిక ప్రజలచేత ఇబ్బందులు గురవుతుండటంతో కరోనా లెక్కలను, వివరాలను బహిరంగపరచడం లేదని సమాచారం. కరోనా సమాచారం కోసం జిల్లా మరియు రాష్ట్ర బులిటెన్ లపై ఆధారపడాల్సిందే. అనధికార  సమాచారం ప్రకారం ఈరోజు మండలంలో 22 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిసింది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App