Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మరో 8 పాజిటివ్ కేసులు నమోదు

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 13 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముత్యంపల్లి 1, దేవాపూర్ 4, బెల్లంపల్లి 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 46 పరీక్షలు నిర్వహించగా అందులో 18 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App