Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 12 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు ఏ గ్రామానికి చెందినయో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కాసిపేట PHC లో మొత్తం 33 పరీక్షలు నిర్వహించగా అందులో 10 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతో ఉంది.