Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఈరోజు 18 పాజిటివ్ కేసులు నమోదు

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 51 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ లో అత్యధికంగా 10, సోమగూడెం లో 2, కాసిపేట 2, ముత్యంపల్లి 2, తాటిగూడ 1, బెల్లంపల్లి 1 కేసులు నిర్ధారణ ఆయ్యాయి. మండలంలోని PHC లో ఇప్పటివరకు 210 పరీక్షలు నిర్వహించగా అందులో 72 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App