Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని పి.హెచ్.సి లో
ప్రతిరోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. పరీక్షలకు వచ్చేవారు ఉదయం 10:30 గం,,ల నుండి మధ్యాహ్నం 12:00 గం,,ల వరకు వారి పేరును పి.హెచ్.సి లో నమోదు చేసుకోవాలని అన్నారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి ఆధారంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కేవలం కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలకు హాజరు కావాలన్నారు.
పి.హెచ్.సి కి కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చేటప్పుడు మరియు తిరిగి వెళ్లునప్పుడు బ్యాంక్, కిరణాలు, పెట్రోల్ పంపులు ఇతర రద్దీ గల ప్రదేశాలకు వెళ్లకుండా నేరుగా పి.హెచ్.సి కి రావాలి. మాస్కు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాలి.