Kasipet Mandal App:-
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా
ఎన్నికైనా కోమటిచెను గ్రామ తెరాస అధ్యక్షులు రామటెంకి వాసుదేవ్ గారిని తెరాస నాయకులు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు వాసుదేవ్ గారికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిచెను సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్, MPTC నవనందుల చంద్రమౌళి, ఉపసర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్ గారు,TRS కాసిపేట మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి శేఖర్, మండల యూత్ నాయకులు మాసు సుధాకర్, నాయకులు బిడ్డల శంకర్, రామటేంకి శంకర్, అల్లంల స్వామి పాల్గొన్నారు.