Kasipet Mandal App:-
బెల్లంపల్లి లోని పద్మశాలి ఫంక్షన్ హల్ లో ఈరోజు
బెల్లంపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కాసిపేట మండలానికి చెందిన ఏనుగు మంజుల రెడ్డి గారు మరియు రామటెంకి వాసుదేవ్ గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాసిపేట మండలంలోని ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు.