Digital Kasipet:-
పీఎం కిసాన్ కోసం కాసిపేట మండలంలోని 105
మంది రైతులు online లో దరఖాస్తు చేసుకోగా వాటి హార్డ్ కాపీలను వ్యవసాయ కార్యాలయంలో సమర్పించలేదని మండల వ్యవసాయాధికారి వందన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు త్వరగా హార్డ్ కాపీలను కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. అలాగే రైతుభీమా కోసం కొత్త పట్టా తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈరోజు కొండాపూర్ ప్రాంతంలోని పంటలను ADA సురేఖ, MAO వందన, AEO శ్రీధర్, తిరుపతి పరిశీలించారు.