Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి
చెందిన ఆదివాసీ నాయకుడు, సామాజిక చైతన్య వేదిక సభ్యుడు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికుడు రొడ్డ చిన్న రమేష్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. కంపెనీలో విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చిన తరువాత గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ మరణించడం బాధాకరమని, అయన ఆత్మకు శాంతి కలగాలని మండలంలోని ప్రముఖులు సానుభూతి తెలిపారు.