కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఈరోజు 19 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దేవాపూర్ 5, ముత్యంపల్లి 1, కొండాపూర్(యాప) 1 మరియు మండలంలోని అధికారులకు ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలోని PHC లో ఇప్పటివరకు 106 పరీక్షలు నిర్వహించగా అందులో 38 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం స్థానిక ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు ఆస్ప్రత్రిలో శ్యానిటైజషన్ నిర్వహించారు.