Digital Kasipet:-
కాసిపేట మండల తహసీల్దార్ భువనేశ్వర్ గారు
గురువారం మండలంలోని రేషన్ దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగా లంబాడి తండా (k) గ్రామంలోని రేషన్ దుకాణాన్ని (3208009) తనిఖీ చేయగా అందులో 8.50 క్వింటాళ్ల బియ్యం (ఎక్సస్) నిలువ ఉండడంతో రేషన్ డీలర్ చౌహన్ సరిత పై 6A కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాత్కాలికంగా షాప్ బాధ్యతను స్టేషన్ పెద్దనపల్లి (3208008) రేషన్ డీలర్ సుక్క సరిత కి ఇంచార్జ్ గా నిమించినట్లు ఆయన పేర్కొన్నారు.