Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో నిన్న కురిసిన భారీ
వర్షానికి చెరువులు, వాగులలో జలకళ సంతరించుకుంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకా రెండు రోజులు ఇలాగే వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మండలంలో ఇప్పటివరకు 388.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.