Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఈనెల 25న మహా సభ

Kasipet Mandal App:-
కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట
సహకార సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25న మహా సభ నిర్వహించనునట్లు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నీలా రాంచందర్ గారు తెలిపారు. సహకార సంఘం డైరెక్టర్లు సమావేశానికి తప్పకుండ హాజరు కావాలని ఆమె సూచించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App