Kasipet Mandal App:-
కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దదర్మరం
గ్రామంలో త్రాగునీటి బోరు పనిచేయక ప్రజలు కొన్నిరోజులుగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలిసిన కాసిపేట సర్పంచ్ ధరావత్ దేవి కొండయ్య ఈరోజు మోటర్ స్టాటర్ రిపేర్ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్టీ పర్పస్ వర్కర్ సంకూరి బాపు, గ్రామస్తులు పాల్గొన్నారు.