Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో రెండు
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రజలు ఎవరు మాస్క్ లేకుండా బయట తిరగవద్దని, అలా తిరిగిన వారికి గ్రామ పంచాయతీ తరపున జరిమానా విధించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి ఉదయ్ గారు గ్రామంలో డప్పు చాటింపు చేయించారు. అలాగే కంటోన్మెంట్ జోన్ పరిధిలో గ్రామ పంచాయతీ సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.