Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పొగాకు ఉత్పత్తుల రవాణా... కేసు నమోదు

Kasipet Mandal App:-
మందమర్రి నుండి కాసిపేట మండలానికి నిన్న
సాయంత్రం ప్రభుత్వం నిషేదించిన పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కాసిపేట ఎస్ఐ రాములు గారు తెలిపారు. పట్టుబడిన పొగాకు ఉత్పత్తుల విలువ సుమారు రూ56,000/- ఉంటుందని ఎస్ఐ గారు అన్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App