Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అప్రమత్తం అయిన అధికారులు, ప్రజా ప్రతినిధులు

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో కరోనా వైరస్ తో ప్రమాదం
పొంచి ఉన్నందున ప్రజా ప్రతినిధులు, పంచాయతీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముత్యంపల్లి గ్రామంలో సర్పంచ్ ఆడే బాదు గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యంపల్లి , దుబ్బగూడెం, గుండ్లపాడు మరియు గురువాపూర్ గ్రామాలలో సోడియం హైపో క్లోరినేషన్ తో  స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఇసాక్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App