Kasipet Mandal App:-
మండలంలోని కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో
సీజ్ చేసిన ఇసుకను ఈరోజు వేలం వేయనున్నట్లు మండల తహసీల్దార్ భూమేశ్వర్ గారు తెలిపారు. కాసిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈరోజు ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని ఇసుకను పొందవచ్చని తహసీల్దార్ గారు పేర్కొన్నారు.