Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన సదస్సు

Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్
కళాశాల ఆవరణలో ఏకలవ్య ఫౌండేషన్, మండల వ్యవసాయ శాఖ సహకారంతో సామజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు SCV అధ్యక్షులు పల్లె మల్లయ్య గారు తెలిపారు. కాసిపేట మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App