Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో
ఈరోజు ఎంపీడీఓ ఎంఏ అలీం మరియు ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులు స్మశాన వాటికల నిర్మాణం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డ్, హరితహారం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, MPO, AEPR, EC, TA, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.