Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్
పరిధిలో గల కోనూర్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 59 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవాపూర్ పోలీసులు పట్టుకున్నారు. తంగళ్లపల్లికి చెందిన రేషన్ డీలర్ మొగిలి, దేవాపూర్ కి చెందిన రేషన్ డీలర్ ఎండీ షాకీర్ లు ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. డీసీఎం డ్రైవర్ మరియు ఓనర్లను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన రేషన్  బియ్యాన్ని కాసిపేట మండల రెవిన్యూ అధికారులకు అప్పగించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App