Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు మంచిర్యాల జిల్లా
కలెక్టర్ భారతి హోళీ కేరి గారు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. మండలంలోని సోమగూడెం, ముత్యంపల్లి, కాసిపేట, పల్లంగుండా, కోనూర్ గ్రామాలలో పర్యటించారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు.