Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అనుకున్న సమయంలోగా పనులను పూర్తి చేయాలి

Kasipet Mandal App:-
పల్లెప్రగతిలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని
అన్ని మండలాలలో గల  గ్రామపంచాయతీలలో నిర్ణిత  సమయంలోగా నిర్ధేశించిన పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి గారు ఆదేశించారు.
పనులను పరిశీలిస్తున్న కాసిపేట మండల అధికారులు 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App