Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా కట్టడిలో వైద్యుల పాత్ర ప్రముఖమైనది

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు వైద్యుల దినోత్సవం సందర్బంగా డాక్టర్ కిరణ్మయి గారిని ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు శాలువాతో సన్మానించారు. ఈ  సందర్బంగా సర్పంచ్ ఆడే బాదు మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో వైద్యులు ప్రముఖ పాత్ర అని పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి తెరాస యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, మరియు మారం మహేందర్, సచిన్, సాయి, వివేక్, నవీన్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App