Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతులకు అందుబాటులో DAP, కాంప్లెక్స్, యూరియా

Kasipet Mandal App:-
కాసిపేట మండలం కొండాపూర్ లోని ఆగ్రోస్
మరియు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగిని ఈరోజు మండల వ్యవసాయ అధికారి వందన గారు తనిఖీ చేశారు. వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో DAP, కాంప్లెక్స్ అందుబాటులో ఉన్నాయని, యూరియా రేపు కార్యాలయంలోకి వస్తుందని అలాగే కొండాపూర్ లోని ఆగ్రోస్ కార్యాలయంలో DAP, కాంప్లెక్స్, యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగించుకోవాలని అన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App