Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కొబ్బరికాయ కొట్టి డంపింగ్ యార్డ్ ప్రారంభించారు. అలాగే 22 లక్షల వ్యయం గల రైతు సమన్వయ వేదిక పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు,  ఎంపీపీ రొడ్డ లక్ష్మి గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్ గారు, P.A.C.S చైర్మన్ నీలా రాంచందర్ గారు, ఎంపీడీఓ అలీం గారు, రైసస అధ్యక్షులు దుర్గం పోశం గారు, కాసిపేట, ముత్యంపల్లి, చిన్నదర్మరం గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్సులు, వర్డ్ సభ్యులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App