Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట,
సోమగూడెం, పెద్దనపల్లి గ్రామాలలో పకృతి వనాలకోసం స్థలాలను పరిశీలన చేశారు. సోనాపూర్ గ్రామంలో పకృతి వనం కోసం ఏర్పాటు చేసిన భూమిని సర్పంచ్ చదును చేశారు. వనాల ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలనీ ఎంపీడీఓ అలీం గారు సర్పంచులకు సూచించారు.