Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు మండలంలో సమీక్షా సమావేశం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో
ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగే సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి గారు హాజరు కానున్నట్లు ఎంపీడీఓ ఎంఏ  అలీమ్ గారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, హరితహారం, డంపింగ్ యార్డుల నిర్మాణం, పల్లె పకృతి వనాలు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. సమావేశానికి మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు తప్పకుండ హాజరు కావాలని ఎంపీడీఓ గారు తెలిపారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App