Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో మరో కరోనా పాజిటివ్
కేసు నమోదయింది. ఈరోజు మంచిర్యాల జిల్లా ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో మండలంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరింది.