Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
గ్రామపంచాయతీ వారు కరోనా నేపథ్యంలో డప్పు చాటించి వ్యాపార సంస్థలను సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని సూచించిన కొన్ని హోటల్స్, పాన్ షాపులు రాత్రి 9:30 వరకు తెరచి ఉంటున్నాయని గ్రామ కార్యదర్శి ఉదయ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలవరకు కూరగాయల మార్కెట్, హోటల్స్ మూసివేయాలని, ఇతర వ్యాపారాలు సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App