Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో పల్లె
ప్రకృతి వనం ఏర్పాటు కోసం ఎంపీడీవో అలీం గారు స్థలం పరిశీలన చేశారు. అనంతరం దేవాపూర్ గ్రామపంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మడావి అనంతరావు గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.