Kasipet Mandal App:-
ఇటీవల కన్నెపల్లి తహసీల్దార్ మేకల మల్లేష్ గారు
మృతి చెందిన విషయం తెలిసిందే. అయన ఆత్మకు శాంతి కలగాలని కాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ గారు, డిటి లక్ష్మి రాజయ్య గారు, ఆర్ఐ సులోచన గారు, వీఆర్వలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.