Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల
తహసిల్దార్ మేకల మల్లేష్ గారు నిన్న రాత్రి 11గంటల సమయంలో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా నిమోనియాతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే మృతికి గల కారణాలుపై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలుబడలేదు.