Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి,
సోమగూడెం, లంబాడితండా (కే), మామిడిగూడ గ్రామాలలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు సోమవారం చెక్కులను అందజేశారు. సోమగూడెంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App