Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పాముకాటుతో చిన్నారి మృతి

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని సోమగూడెం
లంబాడితాండ గ్రామానికి చెందిన ఇస్లవత్ సౌజన్య అనే అమ్మాయి ఈనెల 24న శుక్రవారం నాడు అర్ధరాత్రి పాముకాటు వల్ల చనిపోయింది. ఈమె ZPSS లంబాడితాండ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. సౌజన్య మరణం వల్ల వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈమె తల్లితండ్రులు చాలా బీదవాళ్లు, కూలీపనులు చేసుకుంటూ ఈ అమ్మాయిని చదివించేవారు. వీళ్ళు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. మండలంలో ఎవరైనా దాతలు ఉంటే సౌజన్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి కాసిపేట వారు కోరారు. దాతలు తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సురేష్ గారిని (9550944404) లేదా నేరుగా సౌజన్య కుటుంబాన్ని సంప్రదించి సహాయాన్ని అందించగలరు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App