Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని సోమగూడెం
లంబాడితండా గ్రామానికి చెందిన ఇస్లావత్ సౌజన్య ఇటీవల పాముకాటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి కాసిపేట వారు సౌజన్య కుటుంబాన్ని పరామర్శించి, రూ3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారు, సహకార సంఘం చైర్మన్ నీలా రామ్ చందర్ గారు, సోమగూడం గ్రామ జాగృతి అధ్యక్షులు మంతెన రమేష్ గారు, రొట్టెపల్లి గ్రామ జాగృతి అధ్యక్షులు ch. రామ్ దాస్ గారు, రొడ్డ మల్లేష్ గారు పాలుగోన్నారు.