Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

హరితహారం మొక్కలు నాటిన నాయకులు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో ఈరోజు
తెరాస నాయకులు, కార్యకర్తలు హరితహారం మొక్కలను నాటారు. దేవాపూర్, ధర్మారావుపేట్, మద్దిమాడ, కోమటిచెను, పల్లంగుండా, మల్కపల్లి, చిన్నదర్మరం తదితర గ్రామాలలో మొక్కలు నాటారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App